AP: RDS పనులు వేగంగా పూర్తి చేయాలని CMDలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. CM సూర్యఘర్ కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లోని వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. CM సూర్యఘర్, RDS పనుల పురోగతిపై మంత్రి గొట్టిపాటి డిస్కమ్‌ల CMDలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.