TG: హైదరాబాద్లో మూసీపై వేసిన తన పిటిషన్ను NGT డిస్మిస్ చేయలేదని, డిస్పోస్ చేసిందని BRS నేత కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. అన్నీ దరఖాస్తు దశలోనే ఉన్నాయని ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పిందని గుర్తుచేశారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్లీ రావాలని ఎన్జీటీ సూచించిందని స్పష్టం చేశారు. కోర్టుకు చెప్పిన వాటిలో ఏ అంశం చేయకున్నా మళ్లీ ఎన్జీటీకి వెళ్తామని చెప్పారు.