మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లను ఏడాదికి ఒకసారైనా మార్చడం చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల బ్యాక్టీరియా చేరి మొటిమలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని వేడి నీళ్లు, బేబీ షాంపూ లేదా యాంటీ బ్యాక్టీరియల్ సోప్‌తో క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. నాణ్యత తగ్గకముందే కొత్తవి వాడటం ఉత్తమం. ఇలాంటి చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చు.