TG: రాష్ట్రంలో మార్చి 2 నుంచి నాలుగు దశల్లో హెల్త్ మిషన్ -100ను ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌గా నిర్వహించనుంది. విజన్ 2047 పాలసీలో భాగంగా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. మాతాశిశు, వృద్దుల ఆరోగ్యం, క్యాన్సర్ కేర్, వ్యాధులు, అర్బన్, ట్రైబల్ ఏరియాల్లో ఆరోగ్య సేవలపై దృష్టి సారించింది.