VSP: 20 ఏళ్లుగా కనిపించని సత్యనారాయణను టూటౌన్ పోలీసులు గుర్తించి కుటుంబానికి అప్పగించారు. తిరుపతిలో తప్పిపోయిన ఆయనను నగరంలో గుర్తించి నిరాశ్రయ గృహానికి తరలించారు. సమాచారం అందడంతో గురువారం కుమారుడికి అప్పగించగా, కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.