➢ కరివేపాకు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సిలను సరఫరా చేస్తుంది ➢ ఆహారంలో తరచూ వాడటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది ➢ రక్తంలో కొలెస్టరాల్ తగ్గిస్తుంది. తరుచూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు ➢ యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండటంతో.. అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది ➢ కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది