AP: తిరుమల శ్రీవారి వివిధ సేవా కోటా టిక్కెట్లను ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు తిరుమల-తిరుపతి శ్రీవారి సేవా కోటా టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గం.లకు నవనీత సేవా కోటా టిక్కెట్లు, ఒంటి గంటకు పరకామణి సేవా టిక్కెట్లను విడుదల చేస్తారు.