కదులుతున్న బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్ (Conductor) శృంగారం చేస్తుండగా ప్రయాణికులు వీడియో తీశారు. పూర్తిగా అర్థనగ్నంగా ఉన్న వారిద్దరి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై సదరు ప్రయాణికులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కండక్టర్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. యూపీ (UP)లోని హాథ్రాస్ డిపో(Hathras Depot)కు చెందిన బస్సు లక్నోకు బయల్దేరింది. బస్సు వెనుక సీట్లో ఓ యువతి కూర్చుంది. ఇక ఆమె దగ్గరకు వెళ్లిన కండక్టర్.. శృంగార చర్యలో పాల్గొన్నాడు. రాత్రి సమయం కాబట్టి బస్సు( bus)లో లైట్లు ఆర్పివేశారు.
ఇంతలోనే వారికి వింత శబ్దం వినిపించింది. అది విన్న కొద్ది మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుకుందామని కండక్టర్ సీటు వద్దకు చేరుకోగానే వారికి విస్తుపోయే విజువల్స్ (Visuals) దర్శనమిచ్చాయి. కండక్టర్ కామంతో రగిలిపోతూ యువతితో కలిసి దుప్పటి కప్పుకొని తమ పని కానించారు.గంట సేపు ఇద్దరూ వెనుక సీట్లోనే ఉండడంతో ఓ ప్రయాణికుడికి అనుమానం వచ్చి.. గమనించాడు. కండక్టర్ రాసలీలను తన మొబైల్(Mobile)లో చిత్రీకరించాడు ప్రయాణికుడు. కండక్టర్‌తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి చర్యలు బస్సుల్లో తగవు అని కండక్టర్‌ను హెచ్చరించారు.