ATP: పెద్దపప్పూరు ఎంపీపీ రామయ్య అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామంలో ఉన్న రామయ్యను మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి ఇవాళ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.