KMM: అంగన్వాడీల ద్వారా చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని కార్పొరేటర్ కన్నం వైష్ణవి అన్నారు. శుక్రవారం ఖమ్మం జూబ్లీపురలోని అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. అలాగే అంగన్వాడి సిబ్బంది సేవలను కొనియాడారు.