SRPT: మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను, రికార్డు రూమ్స్ ను పరిశీలించి, కార్యాలయ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.