W.G: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయ్ తణుకులోని బ్యాంకు కాలనీ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు సిబ్బంది హాజరు, ఓ.పి, రోగులకు అందుతున్న సేవలు, మందులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని సిబ్బందికి సూచించారు.