Rakul preet singh: షాకింగ్.. రకుల్ ప్రైవేట్ పార్ట్‌కు సర్జరీనా!?
హీరోయిన్లకు సర్జరీ అనేది కామన్. తమ బాడీలో ఏదైనా పార్ట్ కాస్త తేడాగా ఉందని స్క్రీన్ పై అనిపిస్తే.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు మొహానికి, ముక్కుకి, పెదాలకు సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు రకుల్ మాత్రం అస్సలు ఊహించని ప్రైవేట్ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుందనే న్యూస్.. హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల కాలంలో సర్జరీ విషయంలో.. శృతిహాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది. తన ముక్కును శృతి సరిచేసుకున్నట్టు టాక్. అలాగే సమంత కూడా తన పెదాలకు ప్లాస్టిక్ సర్జీరి చేసుకుందనే వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఊహించని పార్ట్‌కు సర్జరీ ప్లానింగ్‌లో ఉందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రకుల్(Rakul preet singh) సాలిడ్ ఫిగర్ అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అమ్మడి పెదాలు, ముక్కు, మూతి అన్నీ బాగానే ఉన్నాయి. వీటిని కూడా గతంలో సర్జరీ చేయిందనే టాక్ ఉంది.
అయితే ముఖ్యంగా హీరోయిన్‌కు కావాల్సిన అసలు పార్ట్ మాత్రం అందరిలా ఉండదు. అదేంటంటే బొడ్డు. ఏ హీరోయిన్‌కు అయినా సరే.. నాభి అందం చాలా ఇంపార్టెంట్. నాజుకు నడుమును ఎక్స్పోజ్ చేయాలంటే.. ఖచ్చితంగా బొడ్డు కింద చీర కట్టాల్సిందే. కాబట్టి బొడ్డు అనే పార్ట్ హీరోయిన్లకు ఎంతో ఇంపార్టెంట్. కానీ రకుల్(Rakul preet singh) బొడ్డు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉందట. దాంతో ఈసారి తన బొడ్డుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఇప్పటికే రకుల్(Rakul preet singh) ఫిజికల్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అమ్మడికి ఫిట్నెస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం రకుల్ టాప్ బిజినెస్ ఇదే. ఇప్పటికే తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్(Bollywood)లో సినిమాలు చేస్తున్న పెద్దగా కలిసి రావడం లేదు. ఇలాంటి సమయంలో.. కెరీర్ ఫేడ్ అవుతుందని తెలిసి కూడా అమ్మడు బొడ్డు ఆపరేషన్ అంటే.. రిస్క్ అనే చెప్పొచ్చు. అయితే ఇందులో అసలు నిజముందా? అనేది చెవులు కొరుక్కునే వారికే తెలియాలి. మరి నిజంగానే రకుల్ తన బొడ్డుకి సర్జరీ చేయిచుకుంటుందో లేదో ఆమెకే తెలియాలి.