ఇటీవలి రవితేజతో తీసిన దారుణమైన డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ గుర్తొస్తే చాలు పవన్ అభిమానులు నీరుగారిపోతున్నారు. పైగా హరీష్ తాజాగా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్‌లో విజయ్ యాక్ట్ చేసి తెరీకీ రీమేక్. ఇదే తమిళ చిత్రాన్ని హిందీలో బేబీ జాన్‌గా తీస్తే అది కాస్తా బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతింది.
దిల్‌రాజుని ఒకరు పొగడనక్కర్లేదు. వేరొకరు మెచ్చుకోనక్కర్లేదు. మరెవరో విమర్శించనక్కర్లేదు. ఆయనంతట ఆయనే అందరూ మెచ్చుకునే పనులు చేయడంలో ఎప్పటికప్పుడు నిమగ్నమై ఉంటారు. విమర్మించవలసి వస్తే, ఆ అవకాశం ఇతరులకి ఇవ్వనే ఇవ్వరు. ఆయన్ని ఆయనే దారుణంగా విమర్శించుకుంటారు.
అల్లుఅర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం సందర్భంగా, అభిమానులను ఉద్దేశించి, తన వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. అల్లుఅర్జున్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “నేను నా అభిమానులను ఎంతో ప్రేమిస్తాను. నేను నా అభిమానులు వల్ల, నా ఆర్మీ ఉండటం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను” అని పేర్కొన్న...
యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ తాజా ఫొటోలలో ఈ అమ్మడు జీన్స్ ధరించి ఉంది. క్యూట్ బ్యూటీ, నెక్ట్స్ కన్నడ సినిమా ఎప్పుడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యతో ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది.
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ హీరోలాంతా వారి వారి రేంజ్‌ని బట్టి వంద కోట్ల నుంచి రెండొందల కోట్ల వరకు పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం సినిమాలో ఎనిమిది నిమిషాలు కనిపించడానికి రూ. 35 కోట్లు తీసుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏంటా సినిమా? తెలుసుకుందాం పదండి.
ప్రముఖ నటి త్రిషపై ఏఐడీఎంకే పార్టీ నేత ఏవీ రాజు అనవసరంగా నోరుపారేసుకుని ఇరుక్కుపోయారు. ఆ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని త్రిష వెల్లడించగా, ఆమెకు హీరో విశాల్ సైతం మద్దతుగా నిలిచారు.
కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సమంత లాంటి టాప్ హీరోయిన్లకు ఇష్టమైన ఫుడ్ ఏమై ఉంటుందంటారు? తెలుసుకుందాం పదండి.
స్టయిలిష్ స్టార్ అల్లూ అర్జున్ ఏం చేసినా, ఏం ధరించినా ఫ్యాన్స్ వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. తాజాగా ఆయన ధరించిన ఓ స్వెట్ షర్ట్ ధర తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వివరాలు ఏమిటంటే...
ప్రముఖ నటి సాయి పల్లవి జపాన్‌లో జరుగుతున్న స్నో ఫెస్టివల్‌లో ఎంజోయ్ చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఆమెతో కలిసి ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. అనుష్క తండ్రి ప్రభాస్‌ను కలిసిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు సలార్ సినిమా కోసం ఆగిన ఆయన ఇప్పుడు తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మేరకు అమ్మాయి ఎవరు అని సోషల్ మీడియా తెగ రచ్చ జరుగుతుంది.
సలార్ మూవీ ఎడిటింగ్ వర్క్ పూర్తి కాలేదని.. మరో రెండు, మూడు నెలల తర్వాత సినిమా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. బాలీవుడ్ లో ఆమె చాలా సినిమాలు చేశారు. కానీ ఇప్పటి వరకు అక్కడ మంచి హింట్ అందుకోలేకపోయింది. దాని కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.
69వ జాతీయ చలనచిత్ర అవార్డులు తాజాగా ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ దాదాపు 10కి పైగా అవార్డులు గెలుచుకొని సత్తా చాటింది. చాలా మంచి సినిమాలను గుర్తించి వాటికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయమే. కానీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న కొన్ని సినిమాలకు అవార్డులు రాకపోవడం మాత్రం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.