Rasmika Mandanna: రోజూ పనిమనిషి కాళ్లు మొక్కుతా: రష్మికా మందన్నా
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికా మందన్నా(Rasmika Mandanna) తన వ్యక్తిగత ఫీలింగ్స్, విలువల గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఏ చిన్న విషయం అయినా సరే తాను అంత సులభంగా వదిలిపెట్టనని, నిద్రలేవగానే తన పెంపుడు జంతువులతో సమయం గడుపుతానని అన్నారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలవడం మాత్రం మర్చిపోనని, అలా చేస్తేనే తనకు చాలా ఆనందంగా ఉంటుందని రష్మిక మందన్నా(Rasmika Mandanna) తెలిపారు.
రోజూ తన పని మనిషి కాళ్లు మొక్కుతానని స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా(Rasmika Mandanna) తెలిపారు. పద్దతులు, విలువలే సమాజానికి మనం ఏంటో తెలియజేస్తాయని ఆమె అన్నారు. మనుషుల మధ్య విబేధాలు, హెచ్చు తగ్గులు చూడటం అనేది తనకు అస్సలు ఇష్టం ఉండని రష్మికా(Rasmika) తెలిపారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికా మందన్నా(Rasmika Mandanna) తన వ్యక్తిగత ఫీలింగ్స్, విలువల గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఏ చిన్న విషయం అయినా సరే తాను అంత సులభంగా వదిలిపెట్టనని, నిద్రలేవగానే తన పెంపుడు జంతువులతో సమయం గడుపుతానని అన్నారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలవడం మాత్రం మర్చిపోనని, అలా చేస్తేనే తనకు చాలా ఆనందంగా ఉంటుందని రష్మిక మందన్నా(Rasmika Mandanna) తెలిపారు.
అనవసర విషయాలను అస్సలు మాట్లాడనని, మాటలతో కొన్ని బంధాలు ఏర్పడితే, మరికొన్ని తెగిపోతాయని రష్మిక(Rasmika) అన్నారు. తన డైరీలో రోజూ ప్రతి విషయాన్ని కూడా రాసుకుంటానని, బయటి నుంచి ఇంటికెళ్లగానే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతానని, అందరి మీద గౌరవంతోనే ఆ పనిచేస్తానని రష్మిక తెలిపారు. తాను ఎవ్వరినీ వేరు చేసి చూడనని అన్నారు. ప్రస్తుతం రష్మిక(Rasmika) చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.