KMM: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సవరణలను వ్యతిరేకిస్తూ చింతకాని మండలం రామకృష్ణాపురం పంచాయతీలో సర్పంచ్ వీరభద్రం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని మార్చుకోవాలని అన్నారు.