‘డెకాయిట్’ సినిమా భారీ విజయంతో హీరో అడివి శేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సక్సెస్ జోష్లో ఆయన తన రెమ్యూనరేషన్ను భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఇకపై ఒక్కో సినిమాకు రూ.20-25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దర్శకుడు సాయి మార్తాండ్తో చేయనున్న సినిమా కోసం శేష్ సుమారు రూ. 25 కోట్లు అడిగినట్లు టాక్.