వరుణ్ తేజ్ తన తర్వాత సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యదు వంశీతో చేయనున్నారు. ‘బరి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. నిహారిక కొణిదెల నిర్మిస్తుండగా.. తాజాగా చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టోరీని వివరించడానికి AI వీడియోను యూనిట్ ప్లాన్ చేస్తోంది.