సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ సినిమా జనవరి 12న విడుదలైంది. అయితే ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 31న తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేయగా.. అన్ని థియేటర్లు కొన్ని గంటల్లోనే హౌస్ ఫుల్ అయ్యాయి.