శివకార్తికేయన్, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో కమల్ హాసన్ నిర్మాణంలో వస్తున్న మూవీ ‘సెయాన్’. తాజాగా భాగ్యశ్రీ కమల్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంది. ‘చిన్నప్పటినుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాను, మీ మూవీలో నటించడం ఆనందంగా ఉంది. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా’ అని ఆమె భావోద్వేగ పోస్ట్ పెట్టింది. శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ OCTలో విడుదల కానుంది.