నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. తాజాగా ఈ మూవీపై బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డూప్ లేకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపాడు. సెట్లో బాలకృష్ణ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండేవారని పేర్కొన్నాడు. ఈ మూవీలో బాలయ్యను కొత్తగా చూపిస్తున్నామని తెలిపాడు. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2025 జనవరి 12న విడుదల కానుంది.