బాలీవుడ్ ప్రతిష్టాత్మక మూవీ ‘రామాయణం’ నుంచి నయా అప్డేట్ వచ్చింది. శ్రీరామనవమి కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణ్బీర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2026 దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.