ఫోలే ఆర్టిస్ట్ (సౌండ్ డిజైనర్) అయిన హీరోకి ప్రమాదం వచ్చినప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరి నుంచి ఆపద ఉందో వాళ్లు దుర్యోధనుడిగా కనిపిస్తారు. ఇంతకీ హీరోకి ఉన్న ప్రమాదం ఏంటన్నదే ‘సుయోధన’ మూవీ స్టోరీ. దర్శకుడు వైఎస్ మాధవ్‌కి తొలి సినిమా అయినా తడబడకుండా తెరకెక్కించాడు. ప్రియదర్శి, సాయికుమార్, ప్రేమ నటన బాగుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ అలరిస్తాయి. రేటింగ్: 3/5.