CTR: సీఎం చంద్రబాబును చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 23వ తేదీన తన తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి వివాహం జరగనున్న నేపథ్యంలో సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కుటుంబ సమేతంగా పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వచనం పలకాలని కోరారు.