బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కాంబోలో ‘వార్ 2’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై హృతిక్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ‘చివరి షెడ్యూల్‌తో వార్ 2 ముగుస్తుంది’ అని ట్వీట్ చేశాడు. ఇక ఈ షెడ్యూల్లో హృతిక్, NTR మధ్య జరిగే ఫైటింగ్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఇక అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.