యువ హీరో కార్తీక్ రాజు(Karthik Raju) నటిస్తోన్న చిత్రం అథర్వ(Atharva). ఈ సినిమాను నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సిమ్రాన్ చౌదరి, ఐరా వంటివారు నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్(crime Thriller)గా అథర్వ(Atharva) మూవీ రూపొందుతోంది.

‘అథర్వ’ టీజర్ రిలీజ్:
తాజాగా అథర్వ(Atharva) సినిమాకు సంబంధించిన టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాను రిలీజ్(Release) చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సినిమా టీజర్(Teaser) ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్(Crime Thriller) కథాంశంతో రూపొందుతోంది. హీరో ఆకాష్ పూరి ఈ సినిమా టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ తో కలిసి విడుదల చేశారు.