SRCL: రానున్న శాసనసభ సమావేశాల్లో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ, ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కత్తి వాళ్లకు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేస్తామని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొన్నారు.