మెగాస్టార్ చిరంజీవిపై దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ చూసిన చిరంజీవి డైలాగ్స్ బాగున్నాయని తనతో చెప్పారని తెలిపాడు. చిరుతో కొన్ని యాడ్ ఫిల్మ్స్ తీశానని చెప్పాడు. అంతేకాదు ఆయనతో తన సినిమా ప్రాసెస్‌లో ఉందన్నాడు. కచ్చితంగా మెగాస్టార్‌తో ఒక ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమా చేస్తానని తెలిపాడు.