టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు M.S రాజు సరికొత్త హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ మూవీకి ‘అగధ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజు మాట్లాడుతూ..’ఇదొక మిస్టిక్ డివైన్ థ్రిల్లర్. 85రోజులు షూట్ చేశాం. మూవీలో 45 నిమిషాల VFX ఉంటుంది’ అని చెప్పాడు.