టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘జటాధర’. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘పల్లో లట్కె’ రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఈ పాటలో సుధీర్, శ్రేయ శర్మ డ్యాన్స్ చేయనున్నట్లు తెలిపారు. ఇక బాలీవుడ్ నటి మీనాక్షి సిన్హా నటిస్తున్న ఈ మూవీ NOV 7న విడుదలవుతుంది.