NTR: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు గురువారం విజయవాడ 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.