AP: మాజీ సీఎం జగన్ అనకాపల్లి పర్యటనలో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వృద్ధురాలికి గాయమైంది. జగన్ కాన్వాయ్ అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం చేరుకున్న సమయంలో తోపులాట చోటు చేసుకుంది. గాయపడిన వృద్ధురాలిని ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.