TPT: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత గురువారం తాడిపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై, పార్టీ పరిస్థితులపై మంత్రితో ఆమె చర్చించారు.