CTR: రాష్ట్రీయ పోషణ్ మాహ్ను 2025 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోఖయా బేగం పేర్కొన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో మంచి పౌష్టి ఆహారాన్ని పంపిణీచేయుచున్నామని తెలిపారు. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, మహిళలు పూర్తి స్థాయిలో పోషకాలు అందే ఆహరం తీసుకోవాలని తెలిపారు.