TG: ఇది ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అని MP అరవింద్ మండిపడ్డారు. బీసీలకు సీఎం రేవంత్ మోసం చేశారని ఆరోపించారు.. పాలన చేతకాక ఇలా డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాను కప్పిపుచ్చుకునేందుకు రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చారంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ సవరణ లేకుండా.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు.