NLR: అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. కనిపించిన వారి కల్లా ‘నీకు రూ.18 వేలు, అన్న డైలాగ్తో మంత్రి రామానాయుడు పాపులర్ అయ్యారని సెటైర్ వేశారు. CM నేడు మెడికల్ కాలేజీలను అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ హామీలు ఎంత వరకు అమలవుతున్నాయంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.