సత్యసాయి: హిందూపురం మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించబడడం లేదని AISB జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఎంఈవో గంగప్పకు వినతిపత్రం సమర్పించారు. కొన్ని పాఠశాలల్లో ఉడకని అన్నం, నీళ్ల రసం మాత్రమే ఇచ్చారని, విద్యార్థులు భోజనం తినలేక ఇళ్ల నుంచి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.