VSP: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా విశాఖలో భారత్, సౌతాఫ్రికా గురువారం మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ ఓడీ టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ స్మృతి మంధాన (23) తక్కువ స్కోరుకే అవుట్ అయినప్పటికీ, ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే పరుగులు (982 పరుగులు, 17 ఇన్నింగ్స్‌లలో) చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.