మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా BRS పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గురువారం అన్నారు. RTC అధిక ఛార్జీలు పెంచి, ప్రజల పై భారం మోపిందని, ఇది ఏ మాత్రం మంచిది కాదని తెలిపారు. కనీసం నిరసన తెలిపే హక్కు లేదా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.