అన్నమయ్య: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గురువారం రాజంపేటకు విచ్చేసిన సందర్బంగా ఊటుకూరు అయ్యప్ప స్వామి గుడి వద్ద వైసీపీ నాయకులు ఘన స్వాగత పలికారు. ఇందులో భాగంగా YCP నేత సుబ్బు మాట్లాడుతూ.. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు YCP పార్టీ అండగా ఉంటుందని అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పెద్దిరెడ్డి సూచించినట్లు చెప్పారు.