ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. 2025 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని కమిటీ ప్రకటించింది. హంగేరియన్ రచయిత క్రాస్జ్నాహోర్కైను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది.
Tags :