ADB: గంజాయిని జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదంతో అణచివేస్తుందని DSP జీవన్ రెడ్డి గురువారం తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యశోద గ్రామంలోని పంటచేళ్లలో 160 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడు మెస్రం భుజంగరావుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితున్ని అరెస్టు చేసి, రిమాండ్కు తరలిస్తామని DSP తెలిపారు.