KRNL: క్యాన్సర్ నివారణ అవగాహనపై కాశీ నుంచి కన్యాకుమారి వరకు వైద్యుల సాహస సైకిల్ యాత్ర అబినందనీయం అని ఎంపీ శబరి తెలిపారు. ఉత్తరప్రదేశ్ వారణాసి 15 మంది వైద్యులు, అందులో 5 మంది మహిళలు సైకిల్ యాత్ర చేస్తూ, బోన్ క్యాన్సర్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నేడు కర్నూలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్ లక్షణాలు కనబడుతే చికిత్స చేయించుకోవాలని సూచించారు.