MDK: స్థానికలు ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాకు సాధారణ పరిశీలకులు వాసం వెంకటేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ బాబులు మెదక్ జిల్లాకు విచ్చేశారు. జిల్లాకు విచ్చేసిన పరిశీలకులకు కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదన కలెక్టర్ నగేష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ లెక్కలు, ఎన్నికల విధానం తెలుసుకోనున్నారు.