BPT: వెలగపూడి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రులలో పరిశుభ్రతపై ప్రధానంగా చర్చించారు. ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ సేవలు మెరుగుపరచాలని సీఎస్ ఆదేశించారు.