RR: షాద్ నగర్ పట్టణ కుంగ్ ఫూ కోచ్ అహ్మద్ ఖాన్ లెజెండరీ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ లైఫ్ టైమ్ లెగసి అవార్డు అందుకున్నారు. దేవరకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫస్ట్ నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్- 2025 ప్రదర్శనలో ఈ అవార్డును స్వికరించారు. న్యూ పవర్ కుంగ్ ఫూ అకాడమీ కోచ్ మాస్టర్ అహ్మద్ ఖాన్ ఉత్తమ సేవలకు ఈ గౌరవం దక్కింది.