MBNR: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రాజసింహుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారని వారికి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు.