E.G: నిర్మాణంలోనున్న అన్నా క్యాంటీన్ పనులను జగ్గంపేట అభివృద్ధి కమిటీ ఛైర్మన్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తొందర్లోనే అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ మూసివేసి పూట గడవని నిరుపేదల కడుపు కొట్టడం జరిగింది అని ఆయన తెలిపారు.