WGL: పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న పలువురు పోలీస్ సిబ్బంది పిల్లలు MBBS సీటు సాధించారు. ఈ క్రమంలో గురువారం ఆ వైద్య విద్యార్థులను సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. షేక్ సలీమా కుమార్తె తాన్య సభ, హోంగార్డ్ బాలకిషన్ కుమారుడు ముప్పా చందు, హోంగార్డ్ మోహన్ కుమార్తె భవాని ప్రభుత్వ కళాశాలలో సీట్లు సాధించారు. తల్లిదండ్రుల కృషిని సిపి అభినందించారు.