ATP: జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కలెక్టరును శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ స్పష్టం చేశారు.